రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు సన్మానం
రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు సన్మానం
తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో
తలసేమియా బాధిత చిన్న పిల్లల కొరకు రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు నల్లగొండ పట్టణం లోని మదీనా మస్జిద్ ఇమామ్ హఫీజ్ ఖారీ మొహమ్మద్ నిజాముద్దీన్ ని
ఘనంగా సన్మానించారు. డా. ప్రీతి మీన IAS, వ్యాపారవేత్త భగవతి బాల్ద్వా, జర్నలిస్ట్ అబు అయిమల్, సొసైటీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ అగర్వాల్,Dr. సుమన్ జైన్, జాయింట్ సెక్రటరీ అలీమ్ బేగ్, AIPIF నల్లగొండ యూనిట్ సభ్యులు ఫహీమ్ పాల్గోన్నారు. Vaddepalli Kashi Ram